జమిలి ఎన్నికల అంశంపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సంవత్సరం ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ కలిశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఓ కంపెనీ సీఈవో ఏకంగా తన ఉద్యోగులకే పనిష్మెంట్ ఇచ్చారు. ఓ పని విషయంలో అక్కడికి వచ్చిన వృద్ధుడికి అసౌకర్యం కలిగించినందుకు 30 నిమిషాల పాటు నిల్చోని పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. అయితే మరో రెండ్రోజులు పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతవరణ కేంద్రం ప్రకటించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్, న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్ ఇగోర్ కిరిలోవ్ మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఓ మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయి 22 ఏళ్లుగా పాకిస్థాన్‌లో చిక్కుపోయింది. అప్పడి నుంచి అక్కడ నానా అవస్థలు పడుతూ కాలం వెల్లదీస్తోంది. చివరికి ఓ యూట్యూబర్ వల్ల ఆమె ఎట్టకేలకు భారత్‌కు తిరిగివచ్చింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వే Short News | Latest News In Telugu | నేషనల్
మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందని.. ఎవరూ కూడా మిస్ కావొద్దని సూచించింది. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కేటీఆర్ అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు