author image

B Aravind

పురిటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన మహిళ..
ByB Aravind

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేవతి అనే మహిళ పురిటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్షలు రాశారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

ఇకనుంచి భిక్షాటన చేసేవారికి డబ్బులిస్తే జైలుకే !
ByB Aravind

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు. యాచకులకు ఎవరైనా డబ్బులిస్తే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | నేషనల్

సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం
ByB Aravind

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలకు సంబంధించిన అంశం చర్చనీయాంశమవుతోంది. ఆ లేఖలను తిరిగి అప్పగించాలని ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ కోరింది. Short News | Latest News In Telugu | నేషనల్

జిల్లాల రద్దుపై పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన
ByB Aravind

తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ జిల్లాను కూడా రద్దు చేయదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమకు లేదని చెప్పారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

రేవంత్ నాయకత్వంలో హరిత విప్లవం వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ
ByB Aravind

సీఎం రేవంత్‌ రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ హరిత విప్లవం (Green Revolution) వైపు అడుగులు వేస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి
ByB Aravind

కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. వారానికి 70 గంటలు పని చేయకుంటే పేదరికాన్ని ఎలా అధిగమించగలమంటూ ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Zakir Hussain: తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
ByB Aravind

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్ (73) అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్

Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం
ByB Aravind

మహాయుతి కూటమికి చెందిన పలువురు నేతలు ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో దాదాపు 43 మంది మంత్రులు ఉండనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

అమ్మ ఊరెళ్లింది, మళ్లీ రాదు.. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు మాటలు
ByB Aravind

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాలో పోరాడుతున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు