మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా జిల్లాలోని భామ్‌గఢ్ గ్రామంలో 500 ఏళ్ల క్రితం నిర్మించిన రామాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అన్నా వర్సిటీ అత్యాచార ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఇటీవల పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై దాడులకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్థాన్‌లో కూలిపోవడంతో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
సుప్రీంకోర్టు రైతు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన్ని పట్టించుకోకపోవంపై మండిపడింది. Short News | Latest News In Telugu | నేషనల్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలో నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కరణలు జరిగాయి. Short News | Latest News In Telugu | నేషనల్
లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానశేఖరన్ డీఎంకే పార్టీ వాడనే ఫొటోలు వైరలవుతున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు