2009లో మన్మోహన్ సింగ్‌కు ఆస్పత్రిలో 10లకు పైగా హార్ట్ సర్జరీ జరిగింది. ఇది ముగిశాక స్ప్రుహలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ నా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉందని వైద్యులను అడిగాడు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కర్ణాటకలోని బెళగావ్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. Short News | Latest News In Telugu | నేషనల్
బాలల దినోత్సవంపై కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానికి దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
చెన్నైలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. Short News | Latest News In Telugu | నేషనల్
కర్ణాటకలో దేశ చిత్రపటం అంశం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీలో భారత చిత్రపటం తప్పుగా ఉండటంతో బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిగ్గా ఆపేదిలేదన్నారు. ఇప్పట్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధికి మార్గాలు కనిపించడం లేదన్నారు. Short News | Latest News In Telugu ఇంటర్నేషనల్
ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య భేధాభిప్రాయాలు వస్తున్నాయి. కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ రాజకీయంగా ఆరోపణలు చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు