మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీపై కేసు నమోదు By B Aravind 01 Nov 2024 బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని షాయినా ఎన్సీ అనే మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన By B Aravind 01 Nov 2024 రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు By B Aravind 01 Nov 2024 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జె్ట్ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించొద్దని సూచనలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లో త్వరలో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం.. ప్లానింగ్ ఇదే By B Aravind 01 Nov 2024 మూసీ తీరంలోని ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే By B Aravind 01 Nov 2024 మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
సచివాలయంలో బెటాలియన్ పోలీసులు ఔట్.. బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్ By B Aravind 01 Nov 2024 తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) భద్రత బాధ్యతలను స్వీకరించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్ By B Aravind 01 Nov 2024 అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
దూసుకుపోతోన్న చాట్‌జీపీటీ.. గూగుల్‌కు పోటీగా సరికొత్త ఫీచర్.. By B Aravind 01 Nov 2024 చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి By B Aravind 31 Oct 2024 స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే By B Aravind 31 Oct 2024 దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్