author image

B Aravind

Reliance Industries: రిలయన్స్ కీలక నిర్ణయం.. రూ.40 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఫుడ్‌ యూనిట్స్
ByB Aravind

ప్రముఖ పారిశ్రామిక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్ (RCPL) కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Russia: 1,500 ఈగలు, 75 ఎలుకలను అంతరిక్షంలోకి పంపిన రష్యా.. ఎందుకో తెలుసా?
ByB Aravind

రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Supreme Court: తల్లిదండ్రులు పిల్లల్ని గెంటేయొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ByB Aravind

సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ల ఆస్తులు అనుభవించే హక్కు పిల్లలకు ఉండదని తేల్చిచెప్పింది. Latest News In Telugu | నేషనల్ | Short News

భారత రక్షణశాఖ మరో సంచలనం.. రైళ్ల నుంచి క్షిపణి దాడులు చేసే టెక్నాలజీ
ByB Aravind

భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇంటర్మీడియట్ రేంజ్‌ అగ్నిప్రైమ్‌ మిసైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు
ByB Aravind

ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Iran:  వామ్మో.. ఇరాన్‌లో 9 నెలల్లో 1000 మందికి మరణశిక్ష అమలు
ByB Aravind

ఇరాన్‌ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం..
ByB Aravind

స్మీతా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలంటూ పేర్కొన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Local Body Elections: తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు రద్దు !
ByB Aravind

తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Watch Video: వామ్మో వీడెవడండి బాబు.. రైళ్లో పామును చూపించి భిక్షాటన
ByB Aravind

ఓ వ్యక్తి రైలులో పామును చూపించి భిక్షాటన చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు