author image

B Aravind

భార్యపై అనుమానం.. కొడుకును మేడపై నుంచి తోసేసి చంపిన తండ్రి
ByB Aravind

ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News

Crime: మరో దారుణం.. పార్టీకి పిలిచి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్
ByB Aravind

ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతిని పార్టీకి పిలిచి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ అఘాయిత్యం జరిగింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Trump and Putin: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్‌ ఇవ్వనున్నారా ?
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Robot Olympic games: చైనాలో మామూలుగా లేదు.. రోబోలతోనే ఒలింపిక్ గేమ్స్..
ByB Aravind

టెక్నాలజీలో చైనా దూసుకుపోతోంది. ఏకంగా రోబోలతోనే అక్కడ గేమ్స్ ఆడిస్తున్నారు. హ్యుమనాయిడ్‌ రోబోలకు అక్కడ ఈ క్రీడలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Khalistanis: స్వాతంత్ర్య వేడుకలకు అడ్డొచ్చిన ఖలిస్థానీయులు.. భారతీయులతో గొడవ
ByB Aravind

ఆస్ట్రేలియాలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండగా అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

FASTag Annual Pass: ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్‌ పాస్‌లు వచ్చేశాయి.. ఒక్కసారి చెల్లిస్తే ఏడాదంతా తిరగొచ్చు
ByB Aravind

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యాన్యువల్‌ పాస్‌ను ప్రారంభించింది. . ఈ వార్షిక పాస్‌ కోసం రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. Latest News In Telugu | Short News

Cloud Burst: క్లౌడ్‌ బరస్ట్ విషాదం.. 60 మంది మృతి
ByB Aravind

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వర్‌లో గురువారం క్లౌడ్‌ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్న జగన్ !..
ByB Aravind

టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Perplexity: దూసుకుపోతున్న పర్‌ప్లెక్సిటీ.. గూగుల్‌ క్రోమ్‌ను కొనేందుకు భారీ ఆఫర్
ByB Aravind

ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్‌బ్రౌజర్‌ గూగూల్‌ క్రోమ్‌ను కొనేందుకు పర్‌ప్లెక్సిటీ కంపెనీ ముందుకొచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు