అక్టోబర్‌లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 'అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ కంట్రీస్' (ASEAN) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గణేష్ నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. రికార్డుల ప్రకారం ఇప్పటిదాకా 12,030 విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడాలో భారత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
తాజాగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప ప్రధాని అంటూ ప్రశంసించారు. ఆయనతో ఉనన వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్ వివరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. పావగఢ్‌లోని సామాగ్రిని తరలిస్తుండగా రూప్‌వే తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వందలాది గణేషుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News
హైదరాబాద్‌లోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్‌తో చలనా రాయితీ స్కీమ్‌ను ప్రకటించింది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
శనివారం గణేశ్ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ వినాయకుని మెడలో ఐదు తులాల బంగారంతోనే పొరపాటున నిమజ్జనం చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు