తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్పింగ్ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ను RTV సంపాదించింది. ఇందులో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల పేర్లు ప్రస్తావించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రానున్న 6 నుంచి 7 రోజుల వరకు ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. Short News | Latest News In Telugu | నేషనల్
కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అంతరిక్షంలో కూడా నిఘాను మరింత పెంచేందుకు భారత్ చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్థాన్ , హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 మిలిటరీ ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు