author image

B Aravind

BIG BREAKING: మరో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం!
ByB Aravind

తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | నేషనల్

Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు? జిన్ పింగ్ మిస్సింగ్?
ByB Aravind

చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్‌ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Anchor Swecha Case: స్వేచ్ఛ కేసు.. రిమాండ్ రిపోర్టులో కేటీఆర్, కవిత, సంతోష్‌రావు!
ByB Aravind

యాంకర్‌ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్‌ను RTV  సంపాదించింది. ఇందులో కేటీఆర్‌, కవిత, సంతోష్‌ రావుల పేర్లు ప్రస్తావించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Satellite Surgery: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ
ByB Aravind

చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్‌ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

CM Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పుపై సంచలన అప్‌డేట్‌
ByB Aravind

కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం
ByB Aravind

బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ISRO: అంతరిక్షంలో భారత్‌ నిఘా.. 52 మిలిటరీ శాటిలైట్‌ల ప్రయోగానికి సిద్ధం
ByB Aravind

అంతరిక్షంలో కూడా నిఘాను మరింత పెంచేందుకు భారత్‌ చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్థాన్ , హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 మిలిటరీ ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Raja Singh: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ట్రంప్‌, నెతన్యాహులపై 'ఫత్వా'
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్‌లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్‌ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు