author image

B Aravind

Amit Shah: లోక్‌సభలో గందరగోళం.. అమిత్‌ షా పైకి పేపర్లు విసిరిన విపక్షాలు..
ByB Aravind

పార్లమెంటులో బుధవారం కేంద్రం మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. Latest News In Telugu | నేషనల్ | Short News

VP Elections: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి
ByB Aravind

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థికి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఈ పోటీకి వ్యూహాత్మక అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

KPHB లో దారుణం.. వేశ్యకు, విటుడికి గొడవ.. కత్తులతో దాడులు
ByB Aravind

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్‌ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. క్రైం | Latest News In Telugu | Short News

Russia: అలాస్కా వ్యక్తికి రూ.19 లక్షల బైక్‌ను గిఫ్డ్‌ ఇచ్చిన పుతిన్.. ఎందుకంటే ?
ByB Aravind

రష్యా అధ్యక్షుడు పుతిన్.. అలాస్కాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.19 లక్షల విలువైన బైక్‌ను గిఫ్డ్‌గా ఇచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Amit Shah: సీఎం, పీఎం 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడే బిల్లు.. అమిత్ షా సంచలనం
ByB Aravind

కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Online Gaming Bill: లోక్‌సభలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి.. రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు
ByB Aravind

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నేరంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. Latest News In Telugu | నేషనల్ | Short News

Election Commission: ఓట్ల చోరీ వివాదం.. ఎన్నికల సంఘం సంచలన ప్రకటన
ByB Aravind

ఈసీ, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈసీ మరో సంచలన ప్రకటన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Rishi Sunak: రిషి సునాక్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు.. కోర్టు సంచలన తీర్పు
ByB Aravind

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు జాత్యాహంకార హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన్ని బెదిరించిన 21 ఏళ్ల యువకుడికి అక్కడి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

CRPF: ఆ ఫేక్‌ యాప్‌తో జాగ్రత్తగా ఉండండి.. CRPF కీలక ఆదేశాలు
ByB Aravind

సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్‌ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్‌ ఉన్నట్లు చెప్పింది. Latest News In Telugu | నేషనల్ | Short News

'నా భార్య బాధపడింది'.. వారానికి 90 గంటల పనిపై వెనక్కి తగ్గిన L&T సీఎండీ
ByB Aravind

ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు