మనిషి ఆయుష్షుపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్ల కాదని.. కనీసం 150-200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పాశమైలారం ప్రమాద ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. రెండు నెలల క్రితమే పెళ్లయిన నవ దంపతులు మృతి చెందడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో దారుణం జరిగింది. మూడున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Elon Musk America Party: అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) తీసుకొచ్చిన బిగ్బ్యూటిఫుల్ బిల్లు.............. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | నేషనల్
చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్పింగ్ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ను RTV సంపాదించింది. ఇందులో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల పేర్లు ప్రస్తావించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రానున్న 6 నుంచి 7 రోజుల వరకు ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు