గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ హైకమాండ్ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
భారత్‌లో 13 శాతం మంది చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. అలాగే 17 శాతం మంది చిన్నారులు తక్కువ బరువుతో పుడుతున్నట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్
కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
చైనాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు నైరుతి దిశలో 20 మైళ్ల దూరంలో ఓ భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలను భారత్‌లో నిషేధించారు. ఈ నిషేధం బుధవారం ఎత్తివేశారు. కానీ మళ్లీ గురువారం ఖాతాలను నిషేధించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
AP సర్కార్ ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా రెండో విడత డబ్బులను జూలై 10న రిలీజ్ చేయాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
కొండా మురళి మీడియాతో మాట్లాడారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని.. ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. నాకు నేనుగా ఎవరిపై కామెంట్లు చేయనని.. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోని వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల విద్యార్థిపై ఉపాధ్యాయురాలు పదేపదే లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు