తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సన్నగా ఎత్తుగా ఉన్న గోడలాంటి ఇంటి నిర్మాణం వైరలవుతోంది. కాస్త దూరం నుంచి చూస్తే అది గోడలా కనిపిస్తుంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపింది. తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి మలప్పురం జిల్లాలో రాగా.. మరొకటి పాలక్కాడ్ జిల్లాలో నమోదైంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, కింగ్‌ఫిషర్ కంపెనీ ఓనర్ విజయ్ మాల్యాకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ గడిపిన ఓ వీడియో బయటపడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
2021లో అఫ్గానిస్థాన్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
విమాన ప్రమాదంలో మరణించి బాధితుల కుటుంబాలకు ఎయిరిండియా సంస్థ తాత్కాలిక పరిహారం అందిస్తోంది. ఇది ఇవ్వాలంటే ముందుగా కుటుంబ ఆర్థిక వివరాలు చెప్పాలని తమను బలవంతపెడుతున్నట్లు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం యశోద ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. గత రెండ్రోజులుగా నిరసంగా ఉండటంతో ఆయన ఆస్పత్రికి వచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ హైకమాండ్ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
భారత్‌లో 13 శాతం మంది చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. అలాగే 17 శాతం మంది చిన్నారులు తక్కువ బరువుతో పుడుతున్నట్లు పేర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు