ఉత్తరప్రదేశ్‌లో రైతులు మామిడిపండ్లకు కొత్త కొత్త పేర్లు పెడుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా మోదీ, యోగీ, అమిత్ షా, రాజ్‌నాథ్, ములాయం, అఖిలేశ్ లాంటి ప్రముఖ రాజకీయ నేతల పేర్లు పెట్టి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత్‌లో అసమానతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. దేశ ఆదాయం, సంపదను కొలిచే గినీ ఇండెక్స్‌లో స్లోవాక్ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4)., Latest News In Telugu | Short News
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) అధినేత రాజ్ ఠాక్రే కలిసి నిరసన చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రతినెల షమి తన మాజీ భార్యకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఇటీవలే కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. షమికి అసలు క్యారెక్టరే లేదని మండిపడ్డారు. Cricket | Short News | Latest News In Telugu | నేషనల్
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తన పంట పొలంలోకి దిగారు. అక్కడ కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. అలాగే గొర్రు (జంబు) కూడా కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్ చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సమీపంలోనే మరో తప్పిదం జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికాలోని టెక్సాస్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పీపీపీ నేత బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు