ప్రస్తుతం పనిగంటల పొడిగింపు అంశంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి జీనియస్ డిజిపోల్ అనే మానవ వనరుల కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించింది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్ | Short News | జాబ్స్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఆగస్టు 27న వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వినాయకుడి మండపాల ఏర్పాట్ల పనుల్లో యువత నిమగ్నమైపోయారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కుర్క్స్ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇప్పటివరకు 'డ్రీమ్ 11' టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాకతో ఒప్పందం మధ్యలోనే నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Latest News In Telugu | నేషనల్ | Short News స్పోర్ట్స్
ఉక్రెయిన్ తమ ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి 3,350కి పైగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ మిసైల్స్‌ను అందించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కానుంది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | తెలంగాణ | Short News
తెలంగాణలోని భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపుతోంది. ఆ బాలికను ఆటోలు తీసుకెళ్లిన డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోందని అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
కర్ణాటకలో వెలుగుచూసిన ధర్మస్థల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. క్రైం | Latest News In Telugu | Short News | నేషనల్
స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ కానుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు