author image

B Aravind

Tejashwi Yadav: ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన తేజస్వీ యాదవ్
ByB Aravind

బిహార్ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోరంగా పరాజయం పొందింది. ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Crime: స్కూల్‌లో విద్యార్థినికి 100 గుంజీలు.. మృతి చెందిన బాలిక
ByB Aravind

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌కు లేట్‌ వచ్చిందనే కారణంలో ఓ టీచర్‌ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. Latest News In Telugu | నేషనల్ | Short News క్రైం

Prashant Kishor: సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణం.. మౌనవ్రతంలోకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్
ByB Aravind

బిహార్‌లో పదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో జన్‌సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్ కిషోర్ మౌనవ్రతంలోకి వెళ్లారు. Latest News In Telugu | నేషనల్ | Short News

IBomma Ravi: ఐబొమ్మ రవిపై మరో కీలక అప్‌డేట్
ByB Aravind

సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అతడిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News | సినిమా

BREAKING: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్లో బాలుడి మృతి.. మరో నలుగురికి..
ByB Aravind

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ బస్టాండులో ఫ్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ప్రయాణికులపై ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. Latest News In Telugu | నేషనల్ | Short News

crime: దారుణం.. లిఫ్టులో ఇరుక్కొని బాలుడి మృతి
ByB Aravind

హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్‌మెంట్స్‌ లిఫ్ట్‌లో ఇరుకొన్ని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News

Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్
ByB Aravind

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Sundar Pichai: AIని గుడ్డిగా నమ్మకండి.. సుందర్ పిచాయ్‌ హెచ్చరిక
ByB Aravind

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మోద్దని హెచ్చరించారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | ఇంటర్నేషనల్

Nitish Kumar: శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌.. రేపే సీఎంగా ప్రమాణస్వీకారం !
ByB Aravind

బీహార్‌లో బుధవారం ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు