హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. . రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికా హెచ్‌ఐవీ నిధులు పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు, మరో 60 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐరాస ఎయిడ్స్ విభాగం హెచ్చరించింది. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశం సాగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమె మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) గురువారం అభియోగాలు మోపింది. Short News | Latest News In Telugu
ఓ ఫ్లైట్ స్కూల్‌లో పైలట్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు మృతిచెందారు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్ నోటీసులు పంపించింది. Short News | Latest News In Telugu | నేషనల్
ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ప్రచారాన్ని సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో బుధవారం ఓ ఫైటర్ జెట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అయితే వీళ్లలో లోకేందర్ సింగ్ అనే పైలట్ నెల రోజుల క్రితమే తండ్రయ్యాడు. Short News | Latest News In Telugu | నేషనల్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు