author image

Anil Kumar

pushpa 2 : 'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా రాజమౌళి.. ఆ సెంటిమెట్ రిపీట్ అవుతుందా?
ByAnil Kumar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా

పలుచటి చీరలో ఆషికా అందాలు.. చూస్తే కుర్రాళ్ళ గుండెలు గుబేలు
ByAnil Kumar

ఆషికా రంగనాథ్, సిద్దార్థ్ తో నటించిన 'మిస్ యూ' మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రెస్ మీట్ లో ఆషికా చీరలో ముస్తాబై సందడి చేసింది. Latest News In Telugu | సినిమా

నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్
ByAnil Kumar

ఆంధ్రప్రదేశ్ లో తనపై నమోదైన కేసుల విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై RGV అసహనం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

'పుష్ప2' లో కేశవ కళ్ళు పీకేసింది ఎవరు?.. ట్రైలర్ లో ఇది గమనించారా?
ByAnil Kumar

'పుష్ప2' ట్రైలర్ ఎండింగ్ లో మీరు సరిగ్గా గమనిస్తే.. పుష్పరాజ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కేశవకు కళ్ళు ఉండవు. Short News | Latest News In Telugu | సినిమా

జైలు నుంచి బయటికొచ్చాక మరో అమ్మాయితో జానీ మాస్టర్.. వీడియో వైరల్
ByAnil Kumar

జానీ మాస్టర్ ఓ లేడీ డ్యాన్సర్ తో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆయన కొరియోగ్రఫీ చేసిన ఓ హిందీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా

ఫస్ట్ సినిమానే పట్టాలెక్కలేదు.. అప్పుడే రెండో సినిమాకు సైన్ చేసిన మోక్షజ్ఞ
ByAnil Kumar

బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. తన మొదటి సినిమా పట్టాలెక్కక ముందే, అప్పుడే రెండో సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. Short News | Latest News In Telugu

ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం
ByAnil Kumar

ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ముంబై వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌ అవార్డులను ప్రకటించారు. Short News | Latest News In Telugu

'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్.. నాగబాబు పోస్ట్ వైరల్
ByAnil Kumar

అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవ్వాళ యూసుఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. Short News | Latest News In Telugu | సినిమా

బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్
ByAnil Kumar

'పుష్ప2' హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లో లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. Short News | Latest News In Telugu | సినిమా

తండ్రి పాత్రలో చిరంజీవి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో?
ByAnil Kumar

నాని 'ప్యారడైజ్' సినిమాలో చిరంజీవి క్యామియో రోల్ చేస్తున్నారట. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల మెగాస్టార్ ను కలిశారట. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు