author image

Anil Kumar

BREAKING : హైదరాబాద్ లో నటి శోభిత ఆత్మహత్య
ByAnil Kumar

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | సినిమా

Pushpa 2 : టాలీవుడ్ లో బాయ్ కాట్ 'పుష్ప2' ట్రెండ్.. కారణం అదే!
ByAnil Kumar

టాలీవుడ్ లో బాయ్ కాట్ పుష్ప2 ట్రెండ్ అవుతోంది. టిక్కెట్ రేట్లు భారీగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ తీసిన ఏకైక డైరెక్టర్ ఎవరో తెలుసా?
ByAnil Kumar

సీక్వెల్స్ తీయడంలో డైరెక్టర్ సుకుమార్ కు ఓ అరుదైన ఘనత ఉంది. అదేంటంటే.. సుకుమార్ ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ ను తీశాడు. Short News | Latest News In Telugu | సినిమా

Hebah Patel : రెడ్ డ్రెస్ లో అబ్బా అనిపిస్తున్న హెబ్బా..!
ByAnil Kumar

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టవ్ గా ఉంటుందో తెలిసిందే. తాజాగా ఈ హీరోయిన్ రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. Latest News In Telugu | సినిమా

Pushpa 2 : కిస్సిక్ సాంగ్.. ఇలా ఎక్కేస్తుందేంటి మావా!
ByAnil Kumar

సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా'కిస్సిక్' పాటే వినిపిస్తోంది. ఫోన్, టీవీల నుంచి మొదలుకొని ఆటోలు, బస్సుల్లోనూ ఇదే పాట వినిపిస్తోంది.Short News | Latest News In Telugu | సినిమా

బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..అలా చేస్తే ఫ్రీగా 'పుష్ప2' టికెట్!
ByAnil Kumar

బ్లింక్ ఇట్ సంస్థ వినియోగ‌దారుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించింది. యాప్‌లో కిరాణా స‌మాన్లు కొన్న‌వారికి పుష్ప 2 టికెట్ ఫ్రీ. Short News | Latest News In Telugu | సినిమా

సెకెండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోన్న త్రిష..చేతిలో ఏకంగా ఏడు సినిమాలు
ByAnil Kumar

గత ఏడాది 'లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకుంది చెన్నై బ్యూటీ త్రిష. ప్రెజెంట్ ఏడు సినిమాలు చేస్తోంది. Short News | Latest News In Telugu

రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా?
ByAnil Kumar

'పుష్ప2' సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా రూ.240 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu

ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త
ByAnil Kumar

నయనతార భర్త విగ్నేష్ శివన్ సోష‌ల్ మీడియా నుంచి వైదొలిగాడు. దీనికి ధనుష్ ఫ్యాన్స్ కారణం అని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు