పలుచటి చీరలో ఆషికా అందాలు.. చూస్తే కుర్రాళ్ళ గుండెలు గుబేలు

ఆషికా రంగనాథ్, సిద్దార్థ్ తో నటించిన 'మిస్ యూ' మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రెస్ మీట్ లో ఆషికా చీరలో ముస్తాబై సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్ లో అదిరిపోయే ఫోజులిస్తూ ఫొటోలు దిగింది.

New Update
ashika
Advertisment
తాజా కథనాలు