ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో వరద బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆదివారం వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కలక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుడమేరు వరద బాధితులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. వారికి ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ముంచెత్తిన వరద.. RTV ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. విజవాడను వరద ముంచెత్తింది. ఇళ్లు, అపార్ట్మెంట్లన్నీ జలదిగ్బంధమయ్యాయి. ఇందుకు సంబంధించి RTV ఎక్స్ క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు! భారీ వర్షాలకు వరద పొటెత్తడంతో విజయవాడ నగరంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నీట మునిగింది. వెంటనే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడే మకాం వేశారు. దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పేర్నినానిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి! మాజీ మంత్రి పేర్నినానిపై జనసైనికులు గుడివాడలో రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల చేసిన నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేత శివాజీ ఇంటిముందు ధర్నాకు దిగారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV: సమస్య మీది.. పరిష్కారం మాది వర్షం, వరదలతో ఇబ్బంది పడుతున్నారా? ప్రభుత్వం మీ సమస్యలను పట్టించుకోవడం లేదా? అయితే.. 8712638855 నంబర్ కు మీ సమస్యను వివరిస్తూ ఫొటోలు, వీడియోలు మాకు పంపించండి. మీ తరఫున అధికారులకు ఆ సమస్యను మేం వివరించి పరిష్కారానికి కృషిచేస్తాం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రేపు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు-VIDEO విజయవాడ తాడేపల్లి నుంచి వరదకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు బస్సులో బయలుదేరారు. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై లోకేష్ కీలక ప్రకటన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అక్కడ ముగ్గురు, నలుగురు మధ్యన వివాదం జరుగుతుందన్నారు. కావాలని దుష్ప్రచారం చేయొద్దని కోరారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వర్షాలపై చంద్రబాబు సమీక్ష-VIDEO రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ఉధృతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలసుకుంటున్నారు. సహయక చర్యలు మొక్కుబడిగా చేయొద్దని అధికారులను ఆదేశించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn