/rtv/media/media_files/2025/04/23/EUylP00uu3V5RWII5HTU.jpg)
2025 10th Result a girl scored 600 out of 600 in 10th
AP 10th Result: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ఓపెన్ 10th, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలు కూడా ప్రకటించారు. మొత్తం 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
600/600 మార్కులు
అయితే పదో తరగతి ఫలితాల్లో ఏపీ కాకినాడ భాష్యం పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని సరికొత్త రికార్డు నెలకొల్పింది. యల్ల నేహాంజని అనే అమ్మాయి 600 కి 600 మార్కులు సాధించి సత్తా చాటింది. సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ లో 100కి 100 మార్కులు రావడం విశేషం. పదో తరగతిలో ఫుల్ మార్కులు స్కోర్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు అధికారులు. దీంతో రాష్ట్రవ్యప్తంగా నెహాంజలికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. భాష్యం విద్యాసంస్థలు యాజమాన్యం కూడా నేహాంజని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసింది.
600 కి 600 సాధించి విద్యాసంస్థలకే గర్వకారణంగా నిలిచింది అంటూ ప్రశంసిస్తున్నారు
Also Read: Allu Arjun- Atlee: అల్లు అర్జున్ లుక్ టెస్ట్ .. 12 ఏళ్ళ పిల్లలతో ఊహించని యాక్షన్ సీక్వెన్స్
AP Student Creates Rare Record by Scoring 600/600 Marks in 10th Exams
— BNN Channel (@Bavazir_network) April 23, 2025
In a remarkable academic achievement, a student from #AndhraPradesh has created history by scoring a perfect 600 out of 600 marks in the 10th class board examinations.
Yalla Nehanjani, a student of Bhashyam… pic.twitter.com/F95bGUaC2y
ఈ ఏడాది 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో అబ్బాయిలు 78.31 శాతం పాస్ కాగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://results.bse.ap.gov.in/RES25/ ద్వారా తెలుసుకోవచ్చు.
latest-news | 10th-class-results
Also Read: BIG BREAKING: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే