ఆంధ్రప్రదేశ్ Encounter: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్! ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అందుకే బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం.. వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు: చంద్రబాబు విజయవాడ వరదల్లో చనిపోయిన వారి కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. వర్షాల కారణంగా ఇంకా బుడమేరు గండ్లు పూడ్చలేకపోయామని వివరించారు. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: విజయవాడ వరదలకు కారణం వారే.. చంద్రబాబు సంచలన ప్రకటన! 2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే జరిపించనున్నట్లు చెప్పారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ మద్దతు! AP: హైడ్రాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా లాంటి దానిని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoist: మావోయిస్టు రాధ ఆడియో సంచలనం.. పోలీసులకు ఏం చెప్పిందంటే! కోవర్టు పేరుతో హత్యకు గురైన మావోయిస్టు బంటి రాధ ఆడియో సంచలనం రేపుతోంది. ఓ పోలీస్ తనకు ఫోన్ చేసి తమ్ముడి సాకుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డట్లు అందులో తెలిపింది. ప్రజా సంఘాలు, పార్టీ ఆపరేషన్స్ గురించి అడిగినా తానేమి చెప్పలేదని వివరించింది. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Allu Arjun: వరద బాధితులకు సాయంగా కోటి విరాళం ప్రకటించిన పుష్పరాజ్! ఏపీ,తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను.ఈ విపత్కర సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు చెరో 50 లక్షలు చొప్పున రూ .కోటి విరాళంగా ఇస్తున్నట్లు బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ravi Prakash: రవి ప్రకాష్ స్ఫూర్తితో వరద బాధితులకు సాయం! తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో వారికి సాయం అందించేందుకు కడప జిల్లా వాసులు ముందుకు తరలివచ్చారు. వారు అలా రావడానికి కారణం రవి ప్రకాష్ అని తెలిపారు. 2009 లో కర్నూలు వరదల సమయంలో కూడా ఇలానే రవిప్రకాష్ స్ఫూర్తితో సహాయక కార్యక్రమాలు చేసినట్లు వారు వివరించారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: డిప్యూటీ సీఎం ఇలాకాలో తప్పని వరద కష్టాలు.. పడవలపై ప్రమాదకరంగా.. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. గొల్లప్రోలులోని శుద్ధ గడ్డ వాగు మళ్లీ పొంగిపొర్లడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు, కాలనీవాసులు లైఫ్ జాకెట్ లేకుండా పడవలపై ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn