ఆంధ్రప్రదేశ్ AP: నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు AP: ఈరోజు జనసేనలో వైసీపీ కీలక నేతలు చేరనున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పార్టీలో చేరనున్నారు. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లడ్డూ కల్తీ ఆరోపణలపై జగన్ సంచలన నిర్ణయం.. 28న అన్ని ఆలయాల్లో.. చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు అమ్ముడు పోయిన ఆర్ కృష్ణయ్య.. ధ్వజమెత్తిన కారుమూరి చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయాడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ వరదలకు కారణం వారి పాపాలే.. చంద్రబాబు సంచలన ఆరోపణలు! గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కడపలో హైడ్రా తరహా కూల్చివేతలు.. వైసీపీ నేతకు బిగ్ షాక్! AP: కడపలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాల్వను ఆక్రమించి వైసీపీ కార్పొరేటర్ చేసిన లే అవుట్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కులుస్తున్నారని వైసీపీ శ్రేణులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ పై అల్పపీడనం ప్రభావం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. నేడు కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట AP: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అతనిపై తిరుపతి పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం! ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Magunta Parvathamma : ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn