BREAKING: YSR నిజమైన వారసుడు నా కొడుకే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకే రాలేదు.. అప్పుడే మీరు భయపడిపోతున్నారని షర్మిల అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడు నా కొడుకు రాజారెడ్డి అని ఆమె చెప్పుకొచ్చారు.