YS జగన్కు గుడ్న్యూస్.. విజయమ్మ, షర్మిలపై జగన్ పైచేయి
YS ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్కు ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ పైచేయి సాధించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ, షర్మిలకు మధ్య జరిగిన షేర్ల బదిలీని నిలిపివేస్తే NCLT ఉత్తర్వులు ఇచ్చింది.