Aghori : అఘోరీ పెద్ద చీటర్.. వాడి అసలు బాగోతం ఇదే.. మొదటి భార్య సంచలన ప్రెస్ మీట్!
అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్ గురించి మొదటి భార్య సంచలన నిజాలు బయటపెట్టింది. వాడొక చీటర్ అని, తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. వర్షిణిని కూతురుగా చెప్పుకుని తిరిగి ఇప్పుడు భార్య అంటున్నాడంటూ మండిపడింది. త్వరలోనే అన్ని బయపెడతానంది.