ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నన్ను రక్షించండి.. లేదంటే చచ్చిపోతాను.. మరో గల్ఫ్ బాధితురాలు.. రూంలో బంధించి..! ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో తన పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను రక్షించాలని వేడుకుంది. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ..! ఏలూరు జిల్లా గవరవరంలో ధాన్యం, మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. దళారుల చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రూ. 2 కోట్ల 25 లక్షలు చెల్లించకుండా దళారులు మోసం చేశారని నిరసన చేశారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: RTVతో సౌదీ బాధితురాలు.. దయచేసి 'నా భర్తను కూడా కాపాడండి'..మూడు నెలల నుంచి.. గల్ఫ్ దేశం వెళ్లి చిక్కుకుపోయిన ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన జుబేర్ భార్య మెహరున్నీసా సేఫ్గా ఇంటికి చేరుకున్నారు. సౌదీ రోడ్ల మీద ఏకాకిలా తిరుగుతున్న 'నా భర్తను కూడా కాపాడండి' అంటూ ఆమె మంత్రి లోకేష్ ను వేడుకున్నారు. ఏజెంట్ వల్లే తమ బతుకులు నాశనం అయ్యాయని వాపోయారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RRR దగ్గర టాప్ సీక్రెట్.. ఏపీకి రూ.15000 కోట్లు వచ్చే ఉపాయం ఏంటి? ఏపీకి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చే ఉపాయం తన దగ్గర ఉందంటూ ఇటీవల అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ఇది జరిగి 5 రోజులైనా ఆయన ఆ ఉపాయం ఏంటో బయటకు చెప్పకపోవడం ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. By Nikhil 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chirri Balaraju: జనసేన ఎమ్మెల్యేపై దుండగుల దాడి..రాళ్లు, కర్రలతో దారుణం! ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామంలో రాళ్లు, కర్రలతో ఎమ్మెల్యే కారుపై విరుచుకుపడ్డారు. దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పబ్జి ఆడిన ఉద్యోగి.. ఎమ్మెల్యే సీరియస్ యాక్షన్..! ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పని సమయంలో ఉద్యోగి సాయికుమార్ పబ్జి ఆడటంపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. దీంతో అతడిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ పాలనలో వారికి భద్రత లేదు: మంత్రి నిమ్మల రాష్ట్రంలో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు మార్కెట్ యార్డులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు భద్రత లేదన్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వరద బీభత్సం.. వాగులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు..చివరికి.. పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. తాడేపల్లిగూడెం మాధవరంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాగులో చిక్కుకున్నారు. స్థానికులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా కాపాడారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి! కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn