రాజకీయాలుJogi Ramesh: వైసీపీకి మరో బిగ్ షాక్.. జోగి రమేష్ జంప్ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. By Kusuma 16 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Vanka Ravindranath: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేఖ AP: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ లేఖ రాశారు. తణుకు సమీపంలో తేతలి వద్ద లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ పై ఇటీవల కాలంలో గోవధ జరుగుతుందని పలు విమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. By V.J Reddy 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Grandhi Srinivas: ఒకేరోజు జగన్‌కు మూడు బిగ్ షాకులు! AP: జగన్‌కు సొంత పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 12 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కాకినాడలోని జేఎన్టీయూలో ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 14 టేబుళ్లపై మొత్తం 9 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించారు. By Kusuma 09 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంహాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని.. ఆ తర్వాత ఏం చేసిందంటే? ఏలూరులో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక హాస్టల్లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పసికందును హాస్టల్ నుంచి వేరే ఇంట్లోకి పడేయడంతో మరణించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 09 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BREAKING: చిక్కుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే! AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంటిని కోమటిలంక, శ్రీపర్రు గ్రామాల ప్రజలు ముట్టడించారు. గత ప్రభుత్వ హయాంలో తమ చేపల చెరువులకు లీజు చెల్లించకుండా అబ్బయ్య చౌదరి దోచుకున్నారని ఆందోళనకు దిగారు. By V.J Reddy 08 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap: ఏపీ విద్యార్థులకు గోల్డెన్ న్యూస్..ఉచితంగా రూ. 50 వేల వరకు..! ఏపీలోని కోనసీమ జిల్లాలో తొలిసారి సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు బీమా పథకం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం రూ.200కే రూ.50వేల వరకు బీమాను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. By Bhavana 07 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది.తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు ప్రకటించింది. By Bhavana 06 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG-Ap: 55 సంవత్సరాల తరువాత ఓ రేంజ్ లో కంపించిన తెలంగాణ..! తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. By Bhavana 04 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn