Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.