ఆంధ్రప్రదేశ్ Vishaka: ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం..! విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. By Jyoshna Sappogula 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sri Bharath: రాష్ట్రం అప్పుడే బాగుపడుతుంది.. శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు..! ఏపీని అప్పుల పాలు చేయడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు వైజాగ్ టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎన్నికల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. షర్మిల ఆడియో వైరల్! AP: పాడేరులో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసిన వంతల సుబ్బారావుకు వైఎస్ షర్మిల ఫోన్ చేసిన ఆడియో వైరల్ గా మారింది. పార్టీ గెలుపు కోసం వెనక్కి తగ్గాలని సుబ్బారావును కోరారు షర్మిల. రఘువీరారెడ్డి ఒత్తిడి వల్లే సతక బుల్లిబాబుకు టికెట్ ఇచ్చినట్లు షర్మిల ఆయనతో చెప్పారు. By Jyoshna Sappogula 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kushboo: అరకులోయకు సినీ నటి కుష్బూ.. బీజేపీ తరఫున ప్రచారం..! అల్లూరి జిల్లా అరకులోయలో సినీ నటి కుష్బూ సందడి చేశారు. బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన ఆమెకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అరకు పార్లమెంటు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో రోడ్ షో పాల్గొన్నారు సినీనటి కుష్బూ. By Jyoshna Sappogula 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విశాఖ పోర్టుకు క్రూయిజ్ నౌక! Worlds Luxury Cruise Ship to Visakhapatnam: ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది. By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు! వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను ఫ్యామిలీ.. జగన్ పై సంచలన ఆరోపణలు! సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ మేనిఫెస్టోకు విలువ ఎక్కడిది?: షర్మిల- LIVE గత మేనిఫెస్టోను అమలు చేయకుండా వైసీపీ నేడు విడుదల చేసిన కొత్త మేనిఫెస్టోకు విలువ ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందన్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..! అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా గుర్తించారు. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn