ఆంధ్రప్రదేశ్ JD Lakshmi Narayana: నాకు ప్రాణహాని ఉంది.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు AP: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించే విశాఖలో కుట్ర జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై తనకు విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. By V.J Reddy 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు AP: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం జగన్‌పై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఆయనపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prudhvi Raj : వివేకా హత్య కేసుపై నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకే వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిందితుడు దస్తగిరి వివేకాను దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ..సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : కిర్గిస్థాన్‌లో విషాదం.. జలపాతంలో పడి ఏపీ విద్యార్థి మృతి కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి చందు(21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. చందు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: విశాఖలో రెండు ప్రాణాలను బలిగొన్న అంబులెన్స్ విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాభాగ్ కల్యాణి ప్రెస్ జంక్షన్లో బైక్‌పై వస్తున్న చందు, రామకృష్ణ అనే యువకులు రోడ్డు క్రాస్ చేస్తుండా.. అటుగా వస్తున్న అంబులెన్స్ ఢీ కొట్టింది. తీవ్రగాయాలైన యువకులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందారు. By Vijaya Nimma 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishaka: టాటా ఇండిగో కార్ లో మంటలు..! విశాఖ జిల్లాలో పెందుర్తి వెళ్లే రహదారిపై టాటా ఇండిగో కార్ దగ్ధం అయింది. గోపాలపట్నం బిఆర్‌టిసి రోడ్లో ఉన్నట్టుండి కార్లో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కార్ బ్యాటరీనే షార్ట్ సర్క్యూట్ కు కారణమని తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: అనకాపల్లిలో జనసేనకు బుల్లితెర ఆర్టిస్టుల ప్రచారం..! అనకాపల్లిలో బుల్లితెర ఆర్టిస్టుల ప్రచారం జోరు అందుకుంది. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను గెలిపించాలని రాపేట అప్పారావు, గడ్డం రవి ప్రచారం చేపట్టారు. ఇప్పటికే సినీనటుడు పృథ్వీరాజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది ప్రచారం చేశారు. By Jyoshna Sappogula 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: కేఏ పాల్ ఆస్తులు, అప్పులు ఇవే..! ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn