ఆంధ్రప్రదేశ్ CM Chandrababu Tour: చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు! AP: ఈరోజు సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దు అయినట్లు ప్రకటన విడుదలైంది. విజయనగరం పర్యటన రద్దు కావడంతో ఈరోజు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Election: ఏపీలో మోగిన మరో ఎన్నిక నగారా! విజయనగరం స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో ఈ ఎన్నిక అనివార్యం అయింది. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన AP: మాజీ సీఎం జగన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను పరామర్శించనున్నారు. కాగా నిన్న గుంటూరులో సహన కుటుంబ సభ్యులను, బద్వేల్లో అత్యాచారానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. By V.J Reddy 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే! దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెందుర్తి- బౌడరా మధ్య రహదారిని నాలుగు లైన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 40 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లకు విస్తరించనున్నారు. రూ.956.21 కోట్లతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయనగరం AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చాం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు! ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. మొత్తం 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలు కానుంది. By Bhavana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP: ముంచుకొస్తున్న అల్ప పీడనం..24 గంటల్లో భారీ వర్షాలు దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని...దీని కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. By Manogna alamuru 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పండుగ పూట ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త! AP: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపుల్లో రేషన్ కార్డు ఆధారంగా పామోలిన్ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున అందించనుంది. ఈ నెలాఖరు వరకు ఈ ధరలు కొనసాగనున్నాయి. By V.J Reddy 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn