TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి లడ్డూపై ఆంక్షలు..!
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూప్రసాదాలపై ఆంక్షలు విధించింది. దర్శన టికెట్, ఆధార్‌కార్డ్ ఉన్నవారికే శ్రీవారి లడ్డూలు ప్రసాదించనుంది. ఒకరికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉంటేనే అదనపు లడ్డూ ఇస్తారని తెలుస్తోంది.