Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి తప్పిన ప్రమాదం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.అన్నమయ్య జిల్లా పర్యటన ముగించుకొని వెళ్ళున్న ఆయన కాన్వాయ్‌లో ఒక కారు రోడ్డు దాటుతున్న వృద్ధున్ని తప్పించబోయి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళ కానిస్టేబుల్, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.