యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారీ.. ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులు
యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు.