ఆంధ్రప్రదేశ్ AP Game Changer: రాజంపేటలో మాజీ సీఎం నల్లారి గెలుస్తారా?.. ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే? రాజంపేట లోక్సభ స్థానంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer: ఆర్టీవీ సంచలన స్టడీ.. తిరుపతి ఎంపీగా గెలిచేది అతనే! తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, కూటమి నుంచి బీజీపీ అభ్యర్థిగా వరప్రసాద్ మధ్య పోటీ సాగుతోంది. ఆర్టీవీ స్టడీలో ఈ సీటు నుంచి ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prudhvi Raj: వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోండి .. పృథ్వీ రాజ్ మాస్ వార్నింగ్..! ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీ రాజ్. ఏపీలో దరిద్రపు పాలన నడుస్తోందన్నారు. వారం రోజుల్లో వైసీపీ తట్టాబుట్టా సర్దుకోవడమేనని కౌంటర్ వేశారు. జగన్ రెడ్డి, ఆయన సైన్యం దోచుకో దాచుకో రీతిలో ఏపీని ఖాళీ చేశారని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్..నేడు రెండు రాష్ట్రాలకు వర్షసూచన! వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వివరించింది.సోమవారం అన్నమయ్య , కడప, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వివరించింది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Ramakrishna : ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు.. జగన్ పై రామకృష్ణ విమర్శలు ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. మద్యపానం నిషేదించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్.. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లదనాన్ని ఏంజాయ్ చేస్తోన్న భక్తులు..! తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దాదాపు 40℃ డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో 20℃ డిగ్రీలకు తగ్గుముఖం పట్టింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన వేసవిలో ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal : ముద్రగడ పరిస్థితి దారుణం.. అధికారుల తీరు మారకుంటే జరిగేది ఇదే..! తిరుపతిలోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేదని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Game Changer : చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఆ పార్టీకే.. రవిప్రకాష్ లెక్కలు ఏం చెబుతున్నాయంటే? హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. By srinivas 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షం..! తిరుపతిలో అకాల వర్షం ఒక్కసారిగా దంచికొట్టింది. నిన్నటి వరకూ 45 డిగ్రీల వరకు ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఒక్కసారిగా వాతావరణం మారడంతో ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. By Jyoshna Sappogula 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn