Ap Crime: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

నంద్యాల లో వైసీపీకి నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో కొందరితో విభేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.

New Update
nandhyala

nandhyala

నంద్యాల జిల్లాలో  వైసీపీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఉన్న బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణహత్య చేశారని పోలీసులు తెలిపారు.

Also Read:  America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

పొలంలో పనులకు వెళ్తున్న....

ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపిన వివరాల మేరకు… ఇవాళ‌ ఉదయం తన పొలంలో పనులకు వెళ్తున్న నంద్యాల సుధాకర్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారన్నారు. గ్రామంలో ఒక సామాజికవర్గంతో గత కొన్నేళ్లుగా ఓ వివాదం నెలకొని ఉందని తెలుస్తుందన్నారు. ఆ సమస్య నేటికీ పరిష్కారం కాలేదని పలువురు గ్రామస్తులు పేర్కొనటం విశేషం. 

Also Read: Telangana: ఛీ ఛీ.. ఇలాంటి ఫుడ్ ఎవడన్నా తింటాడా..? చూస్తే వాంతులే.. తెలంగాణాలో హోటల్లో బాగోతాలు!

వైసీపీకి చెందిన వ్యక్తి దేశం సుధాకర్ రెడ్డి తలపై మారణా యుధాలతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే ఆయ‌న‌ మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు. దేశం సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.

Also Read: MF Hussain Painting:వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read:  New Zealand PM : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడిన న్యూజిలాండ్‌ ప్రధాని.. ఫొటోలు వైరల్‌

crime | kurnool | ycp | nandhyala | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు