TG Crime: కొడుకు ఇద్దరు భార్యల లొల్లి... మధ్యలో అత్త బలి!
హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలను ఆపే క్రమంలో వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కిషన్‌బాగ్‌కు చెందిన మహమూద్‌గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.