Mega Teacher Parent Meet 2.0: నేడే మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0
ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు.
ఈ ఇద్దరు దరిద్రులు ఈ గడ్డపై పుట్టారు | Prasanna Kumar Reddy | Anil Kumar Yadav | Kirak RP | Nellore
Heat Wave Alert: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. నేడు ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు!
APలో ఇవాళ 15 జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని AP విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, అల్లూరి, మన్యం, కోనసీమ, కాకినాడ, తూగో, పగో, NTR, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఎండ తీవ్రత ఉండనున్నట్లు తెలిపింది.
Lorry Accident: గ్రానైట్ లారీ బోల్తా.. ముగ్గురు స్పాట్లోనే!
ఏపీ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP News: పేగులో పెరిగిన పిండం.. కోడలి మృతితో పెళ్లి ఇంట విషాదం..!
ఏలురు జిల్లా కోటపాడు గ్రామంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. చిన్నకుమారుడి వివాహం జరిగిన మరుసటి రోజే ఇంటి పెద్ద కోడలు జ్యోత్స్న మరణించింది. బుధవారం రాత్రి పెళ్లి ఉండగా.. మధ్యాహ్నం కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన జ్యోత్స్న ఆపరేషన్ జరిగిన తెల్లారే చనిపోయింది.
Ap Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో మరోసారి వర్షాలు..
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.శ్రీకాకుళంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.