టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
భారతీయ హీరోల రెమ్యునరేషన్ వివరాలను ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది.2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. వెబ్ స్టోరీస్
భారతీయ హీరోల రెమ్యునరేషన్ వివరాలను ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది.2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. వెబ్ స్టోరీస్
ఇంట్లోనే ఉండి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. 2 నెలలు ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం. పరగడుపున నిమ్మరసం, పసుపు కలిపిన నీరు తాగాలి ఉదయం అల్పాహారంలో గ్రీన్ టీ చేర్చండి. ఉదయం 11 గంటలకు ఒక పండు తినడం మరవకండి. వెబ్ స్టోరీస్
టాయిలెట్ల వల్ల పలు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం. టాయిలెట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్ ఉపయోగించాక ఫ్లష్ చేయడం మరవొద్దు. కనీసం 20 సెకన్లు సబ్బుతో చేతులు కడగాలి. టాయిలెట్లలో మొబైల్ ఫోన్లు వాడొద్దంటున్న నిపుణులు. వెబ్ స్టోరీస్
జామపండు తినడం వల్ల ప్రయోజనాలు. రోజూ 100 గ్రాములు తింటే 380% విటమిన్ సి ఉంటుంది. మధుమేహం, అతిసారం తగ్గిస్తుంది. జామ ఆకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. జామ పల్ప్తో గాయాలు నయం అవుతాయి. వెబ్ స్టోరీస్
యాలకులను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దగ్గు, జలుబు నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వెబ్ స్టోరీస్
కాళ్ల పాదాలు పగుళ్లు వస్తుంటే.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు, వెనిగర్ మిశ్రమంతో ప్యాక్ వేసుకోవడం, వాటర్ ఎక్కువగా తాగడం వంటివి చేయాలి. వెబ్ స్టోరీస్
సపోటా చాలా పోషకమైన పండు. సపోటాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ముఖమైన విటమిన్ సీ ఉంటుంది. మెగ్నీషియం ఎముకల బలానికి దోహదపడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వెబ్ స్టోరీస్
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. కొలెస్ట్రాల్ ఉంటే కొన్ని డ్రైఫ్రూట్స్కి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్ రోగులకు జీడిపప్పు చాలా ప్రయోజనకరం. అన్ శాచురేట్డ్ కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు. వెబ్ స్టోరీస్