బియ్యం పిండి రొట్టెలు తింటే ఏమౌతుందో తెలుసా

బియ్యం పిండి రోటీలో ఫైబర్, ఇతర పోషకాలు అధికం

జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి

అజీర్ణ సమస్య ఉంటే బియ్యం పిండి రోటీ తినవచ్చు

గోధుమ రోటీ కంటే బియ్యం పిండి రోటీ ఆరోగ్యం

బియ్యం పిండి రోటీలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్

బరువు తగ్గాలంటే బియ్యం రోటీలు సహాయపడతాయి

రోటీలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో గుండె ఆరోగ్యం

Image Credits: Envato