ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్..తింటే అన్ని సమస్యలు పరార్

చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతుంటారు

ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవుతారు

ఆరెంజ్, నిమ్మ, దానిమ్మలో సి విటమిన్ పుష్కలం

తోటకూర, బచ్చలికూర, గోంగూర, పాలకూరతో ప్రయోజనం

ఆకు కూరలు తింటే హై బీపీ సమస్య తగ్గుతుంది

అరటిపండు మెదడును చురుకుగా ఉంచుతుంది

పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మానసిక ఒత్తిడిని నివారిస్తాయి

Image Credits: Envato