బొద్దింక పాలల్లో అంత మ్యాటర్ ఉందా..?
బొద్దింక పాలులో 3 రెట్లు ఎక్కువ పోషకాలు
బొద్దింకలు పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు
Photo Credit : Milk
బొద్దింక పాలు తీసుకుంటే 232 కేలరీల శక్తి
బొద్దింక పాలలో ఉండే కేలరీలతో అధిక బరువు
బొద్దింకల పేగులలో పాలు లాంటి పదార్థం ఉత్పత్తి
100 గ్రాముల పాలకి వేయి ఆడ బొద్దింకలను చంపాలి
ఈ పాలు తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం పరార్
Image Credits: Envato