అమ్మాయిల కాలి వేళ్లను బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చా?

బొటన వేలు పొడవుగా ఉంటే అత్తింట్లో కలిసి వస్తుంది

ప్రతి విషయంలో ఈ అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు.

బొటనవేలు పొట్టిగా ఉంటే అమ్మాయి ఎలాంటి పనులైనా చేస్తుంది

కాలి రెండు, మూడో వేలు సమానంగా ఉంటే గెలుపు వారిదే

కాలి రెండో వేలు పొట్టిగా ఉంటే కొత్త వాళ్లతో కలిసి పోతారు

బొటన వేలు పక్కన రెండు వేళ్లు సమానంగా ఉంటే బలంగా ఉంటారు

మొదటి నాలుగు వేళ్లు సమానంగా ఉంటే కుటుంబానికి విలువ ఇస్తారు

Image Credits: Envato