బాబోయ్.. శ్రీముఖి ఏంటి ఇలా ఉంది! చూస్తే అంతే

సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి

బ్రైట్ లిప్ స్టిక్, మేకప్ తో బార్బీలా ముస్తాబైన శ్రీముఖి

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న బ్యూటీ

బ్లాక్ షూ, బెల్ట్, బ్లాక్ నెక్ సెట్ తో డ్రెస్ ని సూపర్ కాంప్లిమెంట్ చేసిన శ్రీముఖి

ఓ వైపు షోలతో అలరిస్తూనే సినిమాల్లో కూడా

బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ అప్ గా భారీ పాపులారిటీ

Image Credits: Sreemukhi/Instagram