మునగాకు రసంతో అందమైన ముఖం మీ సొంతం

ముఖ సౌందర్యం కోసం ఎన్నో క్రీములు వాడుతుంటారు

మునగాకు రసంతో ముఖంలో గ్లో పెంచుకోవచ్చు

మున‌గాకుల్ని మెత్తగా నూరి రసం తీయాలి

రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడ భాగంలో రాయాలి

ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి

మెడపై నలుపు, మొటిమలు, ముడతలు తగ్గిపోతాయి

చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా మారుతుంది

Image Credits: Envato