అబ్బా! రెడ్ అండ్ బ్లాక్ లో అదిరిపోయిన హన్సిక
తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ హన్సిక గ్లామర్ షో
తాజాగా రెడ్ అండ్ బ్లాక్ హన్సిక ఫోజులకు నెటిజన్లు ఫిదా
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు
ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తున్న బ్యూటీ
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలోనూ మెరిసిన నటి
సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు
Image Credits: Hansika/Instagram