రోగనిరోధకశక్తి పెరగాలంటే ఈ టీ బెస్ట్
తులసి టీ ఆయుర్వేద మూలికా పానీయం. వర్షాకాలంలో తులసి టీ తాగితే ఆరోగ్య మెరుగు. శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది. జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అలసట, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. వెబ్ స్టోరీస్